"YESU KRISTHE DEVUDU" Song Lyrics
యేసుక్రీస్తే దేవుడు...లోకానికి రక్షకుడు..
సర్వ సృష్టిలో సర్వ యుగములో
పూజ్యనీయుడు ఆయనే

పాపశపము తొలగించగా సిలువమరణము నొందెను..
మరణపు ముల్లును విరచి పునరుత్తనుడై లేచెను..

పాపమెరుగని పరిశుద్ధుని వేడు..
నీ శపము తొలగించును యేసుదేవుడు...
పాపమెరుగని పరిశుద్ధుని వేడు..
నీ శపము తొలగించును యేసుదేవుడు...
ఆరాధనా ఆరాధనా ప్రతినోట ఆరాధనా. ఆరాధనా ఆరాధనా..
ఆరాధనా ఆరాధనా జగమంత ఆరాధనా యేసయ్యకు ఆరాధనా...
ఆరాధనా ఆరాధనా ప్రతినోట ఆరాధనా. ఆరాధనా ఆరాధనా..
ఆరాధనా ఆరాధనా జగమంత ఆరాధనా యేసయ్యకు ఆరాధనా...
యేసుక్రీస్తే దేవుడు...లోకానికి రక్షకుడు..
సర్వ సృష్టిలో సర్వ యుగములో
పూజ్యనీయుడు ఆయనే
సర్వ సృష్టిలో సర్వ యుగములో
పూజ్యనీయుడు ఆయనే
అయిదు రొట్టెలు రెండు చేపలు ఐదువేలకు పంచెను..
చెవిటి మూగ గ్రుడ్డివారిని కుష్ఠరోగులను బాగుచేసేను..

రోగ బాధలు కరువు దుక్కములు తీసివేయును యేసు దేవుడు..
రోగ బాధలు కరువు దుక్కములు తీసివేయును యేసు దేవుడు..
ఆరాధనా ఆరాధనా ప్రతినోట ఆరాధనా. ఆరాధనా ఆరాధనా..
ఆరాధనా ఆరాధనా జగమంత ఆరాధనా యేసయ్యకు ఆరాధనా...
ఆరాధనా ఆరాధనా ప్రతినోట ఆరాధనా. ఆరాధనా ఆరాధనా..
ఆరాధనా ఆరాధనా జగమంత ఆరాధనా యేసయ్యకు ఆరాధనా...
యేసుక్రీస్తే దేవుడు...లోకానికి రక్షకుడు..
సర్వ సృష్టిలో సర్వ యుగములో
పూజ్యనీయుడు ఆయనే
సర్వ సృష్టిలో సర్వ యుగములో
పూజ్యనీయుడు ఆయనే
యేసుక్రీస్తే దేవుడు...లోకానికి రక్షకుడు..
సర్వ సృష్టిలో సర్వ యుగములో
పూజ్యనీయుడు ఆయనే
సర్వ సృష్టిలో సర్వ యుగములో
పూజ్యనీయుడు ఆయనే
ఆరాధనా ఆరాధనా ప్రతినోట ఆరాధనా. ఆరాధనా ఆరాధనా..
ఆరాధనా ఆరాధనా జగమంత ఆరాధనా యేసయ్యకు ఆరాధనా...
ఆరాధనా ఆరాధనా ప్రతినోట ఆరాధనా. ఆరాధనా ఆరాధనా..
ఆరాధనా ఆరాధనా జగమంత ఆరాధనా యేసయ్యకు ఆరాధనా...
.jpg)
0 Comments