Ticker

6/recent/ticker-posts

Paramunu vidachina Mahaneeyuda Song Lyrics

Paramunu vidachina Mahaneeyuda Song Lyrics from the Latest Telugu Christmas Songs 2023

Paramunu vidachina Mahaneeyuda Song Lyrics


Paramunu vidachina Mahaneeyuda Song Lyrics

పరమును విడచిన మహనీయుడా
కీర్త నీయుడా ఆరాధనీయుడా
స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా
ఆరాధన నీకేనయ్యా...
ఆరాధన నీకేనయ్యా...
ఆరాధన నీకేనయ్యా...
ఆరాధన నీకేనయ్యా...

పరమును విడచిన మహనీయుడా
కీర్త నీయుడా ఆరాధనీయుడా
స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా
ఆరాధన నీకేనయ్యా...

ఆది అంతము లేని నిత్యముండు వాడవు
మహా మహిమలో నివసించువాడవు
ఆది అంతము లేని నిత్యముండు వాడవు
మహా మహిమలో నివసించువాడవు
నీ త్యాగము మరువలేమయ్యా
మృతుంజయుడవైన యేసయ్యా
నీ త్యాగము మరువలేమయ్యా
మృతుంజయుడవైన యేసయ్యా

పరమును విడచిన మహనీయుడా
కీర్త నీయుడా ఆరాధనీయుడా
స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా
ఆరాధన నీకేనయ్యా...

మానవుల రూపంలో దాసుని స్వరూపంలో
అవతరించినావు మానవులను రక్షించుటకు
మానవుల రూపంలో దాసుని స్వరూపంలో
అవతరించినావు మానవులను రక్షించుటకు
నీ ప్రేమను వర్ణించలేమయ్యా
నీ కృపను వివరించలేమయ్యా
నీ ప్రేమను వర్ణించలేమయ్యా
నీ కృపను వివరించలేమయ్యా

పరమును విడచిన మహనీయుడా
కీర్త నీయుడా ఆరాధనీయుడా
స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా
ఆరాధన నీకేనయ్యా...

ఏ యోగ్యత లేని మా జీవితాలకు
పరలోక భాగ్యము నిచ్చుట కొఱకు
ఏ యోగ్యత లేని మా జీవితాలకు
పరలోక భాగ్యము నిచ్చుట కొఱకు
నీ సింహాసనము విడచినావే
నీ ప్రాణము అర్పించినావే
నీ సింహాసనము విడచినావే
నీ ప్రాణము అర్పించినావే

పరమును విడచిన మహనీయుడా
కీర్త నీయుడా ఆరాధనీయుడా
స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా
ఆరాధన నీకేనయ్యా...

ఆరాధన నీకేనయ్యా...
ఆరాధన నీకేనయ్యా...
ఆరాధన నీకేనయ్యా...
ఆరాధన నీకేనయ్యా...

ఆరాధనా నీకేనయ్యా...
ఆరాధనా నీకేనయ్యా...
ఆరాధన నీకేనయ్యా...
ఆరాధన నీకేనయ్యా...
ఆరాధన నీకేనయ్యా...
ఆరాధన నీకేనయ్యా...

Post a Comment

0 Comments