Ticker

6/recent/ticker-posts

kanikara Poornuda Na Yesaiah Song Lyrics - Telugu Christian Songs 2025

 kanikara Poornuda Na Yesaiah Song Lyrics

కనికర పూర్ణుడా నా యేసయ్యా
నీ రక్షణ నాకిచ్చుటకు
నీ హస్తపు నీడకు పిలిచి విలువైన నీ
రక్తాన్ని నా కొరకు కార్చినావు
పలుమార్లు వైదొలిగినను
నీ ప్రేమ నిలబెట్టింది
పనికి రాని పాత్రను నేను విలువగా నను మార్చినావు
నీవుంటే నా వెంట అంతే చాలయ్యా
నీ ప్రేమకు సాటేది లేనే లేదయ్యా
నీవుంటే నా వెంట అంతే చాలయ్యా
నీ ప్రేమకు సాటేది లేనే లేదయ్యా
కనికార పూర్ణుడా నా యేసయ్యా
నీ రక్షణ నాకిచ్చుటకు
నీ హస్తపు నీడకు పిలిచి విలువైన నీ
రక్తాన్ని నా కొరకు కార్చినావు

ఎవ్వరు నాతో లేని వేళ

ఒంటరిగా నేనున్న వేళ ఆదరించేవారు
లేక ఎక్కి ఎక్కి ఎక్కి ఎచ్చిన వేళ

నీవు నాతో ఉన్నావయ్యా నన్ను ఆదరించావయ్యా
కన్నీరు తుడిచావయ్యా నన్ను హత్తుకున్నావయ్యా
నీవుంటే నా వెంట అంతే చాలయ్యా
నీ ప్రేమకు సాటేదే లేనే లేదయ్యా
నీవుంటే నా వెంట  అంతే చాలయ్యా
నీ ప్రేమకు సాటేది లేనే లేదయ్యా
కనికర పూర్ణుడా నా యేసయ్యా
నీ రక్షణ నాకిచ్చుటకు
నీ హస్తపు నీడకు పిలిచి విలువైన
నీ రక్తాన్ని నా కొరకు కార్చినావు

గుండె బరువుతో నేను నేలకు
ఒరిగిపోగా మాటలన్నీ గొంతులోనే
నువ్వబోయిన వేళ
నన్ను నువ్వు చూసావయ్యా
నెమ్మది నాకిచ్చావయ్యా
నాతో నీవు నడిచావయ్యా
నీతో నన్ను నిలిపావయ్యా
నీవుంటే నా వెంట అంతే చాలయ్యా
నీ ప్రేమకు సాటేది లేనే లేదయ్యా
నీవుంటే నా వెంట అంటే చాలయ్యా
నీ ప్రేమకు సాటేది లేనే లేదయ్యా

Post a Comment

0 Comments