Addham Mundhu Song Lyrics: The lyrical song Addham Mundhu from the Telugu movie Bhartha Mahasayulaku Wignyapthi, featuring Ravi Teja, Ashika Ranganath, Dimple Hayathi. Directed by Kishore Tirumala and produced by Sudhakar Cherukuri under the banner Sri Lakshmi Venkateswara Cinemas. Addham Mundhu Song Lyrics penned by Chandrabose, sung by Shreya Ghoshal, Kapil Kapilan, and music composed by Bheems Ceciroleo.
Addham Mundhu Song Lyrics in Telugu
హే.. చల్లగాలి కావాలంటే... చందమామను తీసుకు వస్తాడే
సన్నజాజి కావాలంటే... సంత మొత్తం మోసుకొస్తాడే
అడిగింది అందిస్తాడే అంతకు మించింది తెచ్చిస్తాడే
కోరింది తీరుస్తాడే వేరే కోరిక నాకింకా లేకుండా చేస్తాడే
హా . .అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే
నా అద్దం అంటే నువ్వే మరి ఏ నిజం దాచలేనే
హా . .అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే
నా అద్దం అంటే నువ్వే మరి ఏ నిజం దాచలేనే
నీకు నచ్చిన సంగీతమేంటి... నీ చెప్పుల సవ్వడి
నువ్వు మెచ్చిన నగలు ఏంటి.... మెడ ఒంపున ముద్దుతడి
నీకు ఇష్టమైన చోటు ఏంటి.... అది చల్లని నీ ఒడి
నువ్వు కోరుకున్న దుస్తులు ఏంటి...
నీ వెచ్చని కౌగిలి - నులి వెచ్చని కౌగిలి
నా ఇష్టాలేవైనా నీతోనే పెనవేయగా
నువ్వు తప్ప ఇంకేవైనా నా కంటికి కనిపించునా
హొయ్ . . .అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే
నా అద్దం అంటే నువ్వే మరి ఏ నిజం దాచలేనే
హా . .అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే
నా అద్దం అంటే నువ్వే మరి ఏ నిజం దాచలేనే
హే . .. నీకు నచ్చిన పరిమాణం ఏంటి . .. నీ వళ్లే నిలువెల్లా
నువ్వు నచ్చిన పెయింటింగు ఏంటి.... గుండెకంటిన బొట్టుబిళ్ల
0 Comments