Watch Yehova Naa Deva Song Full Video Here :
"Yehova Naa Deva" Song Info
Yehova Naa Deva Song Lyrics In Telugu
యెహోవా నా దేవా నీ దయలో కాయుమా
యెహోవా నా దేవా నీ దయలో కాయుమా
ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే
ఏలికగా నను మలచితివే
ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే
ఏలికగా నను మలచితివే
యెహోవా నా దేవా నీ దయలో కాయుమా
యెహోవా నా దేవా నీ దయలో కాయుమా
నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా
నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా
ఇరుకులలో నేన కృంగినప్పుడు
నాకు విశాలత కలిగించుమా
ఇరుకులలో నేన కృంగినప్పుడు
నాకు విశాలత కలిగించుమా
నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా
నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా
యెహోవా నా దేవా నీ దయలో కాయుమా
యెహోవా నా దేవా నీ దయలో కాయుమా
నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు
నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు
పనికిరాని వాటిని ప్రేమించెదరు
నేరాలుగా వాటిని మలిచెదరు
పనికిరాని వాటిని ప్రేమించెదరు
నేరాలుగా వాటిని మలిచెదరు
నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా
నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా
యెహోవా నా దేవా నీ దయలో కాయుమా
యెహోవా నా దేవా నీ దయలో కాయుమా
యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే
యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే
ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే
ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే
నన్ను నియమించితివే నాలో ఫలియించితివే
నన్ను నియమించితివే నాలో ఫలియించితివే
యెహోవా నా దేవా నీ దయలో కాచితివే
యెహోవా నా దేవా నీ దయలో కాచితివే
పాపినైన నన్ను ప్రేమించితివే
నీ వారసునిగా నిలిపితివే
పాపినైన నన్ను ప్రేమించితివే
నీ వారసునిగా నిలిపితివే

0 Comments