Enthativaramu memaya/ ఎంతటి వారము మేమయా... lyrics from the Latest telugu christmas songs 2023 || New Telugu Christmas song 2023 ||
Enthativaramu Memaya/ ఎంతటి వారము మేమయా... Lyrics
స ససస స స నిదనిస
స ససస స రిగరిసస
స ససస స సనిదపద
గ మ ప ని ప
ఎంతటి వారము మేమయా...
ఎంతటి వారమయ్య...
ఎంతటి వారము మేమయా...
ఎంతటి వారమయ్య...
బెట్లే హేములో కన్య గర్భమున యేసుగా పుట్టితివి...
బెట్లే హేములో కన్య గర్భమున యేసుగా పుట్టితివి...
మనుషుల పాపం తీసివేయుటకు
క్రీస్తుయి పుట్టితివి...
మనుషుల పాపం తీసివేయుటకు
క్రీస్తుయి పుట్టితివి...
మాతో ఉండే దేవుడవు
ఇమ్మానుయేలువు నీవు
మాతో ఉండే దేవుడవు
ఇమ్మానుయేలువు నీవు
సృష్టికర్త వు నీవు
మా కోసం వచ్చావు
సృష్టికర్త వు నీవు
మా కోసం వచ్చావు
ఎంతటి వారము మేమయా...
ఎంతటి వారమయ్య...
ఎంతటి వారము మేమయా...
ఎంతటి వారమయ్య...
సరిరి సగగసమ
స మమమ పమగరి
సరిరి సగగసమ
స మమమ పమగరి
స రి గ మ ప....
స రి గ మ ప , , ,
స రి గ మ ప....
స రి గ మ ప , , ,
పాపాల సంకెళ్లు నీవు తీసేయ వచ్చి నావు
పాపాల సంకెళ్లు నీవు తీసేయ వచ్చి నావు
మా మంచి యేసయ్యా నీకు శతకోటి వందనాలు
మా మంచి యేసయ్యా నీకు శతకోటి వందనాలు
యే బేధం లేదు అందరి దేవుడవు నీవు..
యే బేధం లేదు అందరి దేవుడవు నీవు..
మాతో ఉండే దేవుడవు
ఇమ్మానుయేలువు నీవు
మాతో ఉండే దేవుడవు
ఇమ్మానుయేలువు నీవు
సృష్టికర్తవు నీవు...
మా కోసం వచ్చావు
సృష్టికర్తవు నీవు...
మా కోసం వచ్చావు
ఎంతటి వారము మేమయా...
ఎంతటి వారమయ్య...
ఎంతటి వారము మేమయా...
ఎంతటి వారమయ్య...
సపమప గ మ ప
పమగ పమగ ప
స ని ప ని స
సపమప గ మ ప
ని స గ సనిప సనిప
ప ని స
పరిశుద్ధుడవైన నీవు మాకోసం వచ్చినావు
పరిశుద్ధుడవైన నీవు మాకోసం వచ్చినావు
మా రక్షణ కర్త నీకు శతకోటి వందనాలు
మా రక్షణ కర్త నీకు శతకోటి వందనాలు
యే బేధం లేదు అందరి రక్షణ కర్తవు నీవు
యే బేధం లేదు అందరి రక్షణ కర్తవు నీవు
సృష్టికర్తవు నీవు మాకోసం వచ్చావు
సృష్టికర్తవు నీవు మాకోసం వచ్చావు
మాతో ఉండే దేవుడవు
ఇమ్మానుయేలువు నీవు
మాతో ఉండే దేవుడవు
ఇమ్మానుయేలువు నీవు
సృష్టికర్తవు నీవు...
మా కోసం వచ్చావు
సృష్టికర్తవు నీవు...
మా కోసం వచ్చావు
ఎంతటి వారము మేమయా...
ఎంతటి వారమయ్య...
ఎంతటి వారము మేమయా...
ఎంతటి వారమయ్య...
సరిరి సగగసమ
స మమమ పమగరి
సరిరి సగగసమ
స మమమ పమగరి
స రి గ మ ప....
స రి గ మ ప , , ,
సరిరి సగగసమ
స మమమ పమగరి
సరిరి సగగసమ
స మమమ పమగరి
స రి గ మ ప....
స రి గ మ ప , , ,
సపమప గ మ పని స గ సనిప సనిప
ప ని స
పోగొట్టుకున్న సహవాసం తిరిగియ్య వచ్చినావు
పోగొట్టుకున్న సహవాసం తిరిగియ్య వచ్చినావు
మా మంచి స్నేహమా నీకు శత కోటి వందనాలు
మా మంచి స్నేహమా నీకు శత కోటి వందనాలు
ఏబేధం లేదు అందరి
ఆశ్రయ దుర్గము నీవు
ఏబేధం లేదు అందరి
ఆశ్రయ దుర్గము నీవు
సృష్టి కర్తవు నీవు మాకోసం వచ్చావు
సృష్టి కర్తవు నీవు మాకోసం వచ్చావు
మాతో ఉండే దేవుడవు
ఇమ్మానుయేలువు నీవు
మాతో ఉండే దేవుడవు
ఇమ్మానుయేలువు నీవు
సృష్టికర్త వు నీవు
మా కోసం వచ్చావు
సృష్టికర్త వు నీవు
మా కోసం వచ్చావు
ఎంతటి వారము మేమయా...
ఎంతటి వారమయ్య...
ఎంతటి వారము మేమయా...
ఎంతటి వారమయ్య...
.jpg)
0 Comments