Radhika Song Lyrics from the movie Tillu Square starring Siddu JJonnalagadda, Anupama Parameswaran sung by Ram Miriyala, lyrics by Kasarla Shyam and Music by Ram Miriyala.
"Radhika" Song Info
Song Name
Singer
Ram Miriyala
Lyrics
Kasarla shyam
Music
Ram Miriyala
Movie Name
Tillu Square
Director
Mallik Ram
Producer
Suryadevara Naga Vamsi
Banner
Sithara Entertainments, Fortune Four Cinemas
Audio Label
Aditya Music
Lyrics In Telugu
రాధిక రాధిక రాధిక రాధిక
ముందుక ఎనకక కిందికా మీదికా
రాధిక రాధిక రాధిక రాధిక
ముంచక తేల్చక ఆటలెందే ఇక
కాటుక కళ్లతోటి కాటే వేసావే
నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావె
మంత్రాలేవో ఏసీ హ్యాక్ ఏ చేసావే
డెలికేటు మైండ్ మోతం బ్లాకే చేసావే
చక్రాలు కొడుతున్నానే కుక్క పిల్ల లాగా
నువ్వేసే బిస్కెట్లాకు మరిగనే బాగా
చాక్లెటు గుంజుకున్న సంటిపోరన్ లాగా
నన్ను ఏడిపిస్తున్నావే గిల్ల గిల్ల కొట్టుకోగా
నీ రింగు ల జుట్టు చూసి పడిపోయానే
నీ బొంగులో మాటలిని పడిపోయానే
రంగుల కొంగు తాకి పడిపోయానే
నీ గాలి సోకితేనే సచ్చిపోయానే
రాధిక రాధిక రాధిక రాధిక
ముందుక ఎనకక కిందికా మీదికా
రాధిక రాధిక రాధిక రాధిక
ముంచక తేల్చక ఆటలెందే ఇక
బేబీ అంటూ పిలిచి బతుకు తోపి గాడ్చేసావే
డార్లింగ్ అంటూ గోకి గుండెల్లో బోరింగు దింపేసినావే
పతంగ్ ల పైకి లేపి మధ్యలో మాంజ కొసేసినావే
బలి కా బకరాని చేసి పోచమ్మ గుడి కాడ ఇడిసేసినావే
అరరేయ్ నీ రింగు ల జుట్టు చూసి పడిపోయానే
నీ బొంగులో మాటలిని పడిపోయానే
రంగుల కొంగు తాకి పడిపోయానే
నీ గాలి సోకితేనే సచ్చిపోయానే
రాధిక రాధిక రాధిక రాధిక
ముందుక ఎనకక కిందికా మీదికా
రాధిక రాధిక రాధిక రాధిక
ముంచక తేల్చక ఆటలెందే ఇక
రాధిక రాధిక రాధిక రాధిక
ముందుక ఎనకక కిందికా మీదికా
రాధిక రాధిక రాధిక రాధిక
ముంచక తేల్చక ఆటలెందే ఇక

0 Comments