Ticker

6/recent/ticker-posts

Hey Bujji Bangaram Song Lyrics - Aadikeshava

Bujji Bangaram Lyric  From Aadikeshava Movie.

Hey Bujji Bangaram Song Lyrics


హే బుజ్జి బంగారం ప్రేమేగా ఇదంతా
హే నువ్వు నా సొంతం నచ్చావే మరింత
నీ మౌనరాగాలే నాతో ఏ..మన్నా....
ఇష్టంగా వింటున్నా పరవశం అవుతున్నా

ఇటువంటి అదృష్టం ఎవరికీ లే....దనా
నా దారి మారిందే నీదయ వలన

మనసా మనసా మనసా మనసా మనసా
నిసగా గ స రి గ మా గరి
మనసా మనసా మనసా మనసా మనసా
నిసగా గ స రి గ మా ప ప

మనసా మనసా మనసా మనసా మనసా
నిసగా గ స రి గ మా గరి
మనసా మనసా మనసా మనసా మనసా
నిసగా గ స రి గ మా ప ప

హే బుజ్జి బంగారం ప్రేమేగా ఇదంతా
హే నువ్వు నా సొంతం నచ్చావే మరింత

అనగనగ కథలోని రాజకుమారివి నువ్వేలే
కలివిడిగా నన్ను కోరి దివి దిగి వచ్చావే
కలగనని కన్నులకు వెలుగుల దివాళీ నువ్వే
యెద సడిగా జతచేరి నా విలువను పెంచావే

ఓ అమ్మాయివో నీదేం మాయో
ప్రేమాకాశం అందించావే
ఆ జన్మన నీ రోమియో
నేనేమో అనిపించావే

హే బుజ్జి బంగారం ప్రేమేగా ఇదంతా
హే నువ్వు నా సొంతం నచ్చావే మరింత

ఇన్నేళ్లు ఇంతిదిగా సందడిగా లేనే
భూమ్మీద ఉంటూనే మెరుపున తాకేనే
నీ లోతులో నా పేరే చూశానే
లవ్ స్టోరీ రాస్తానే మన కథలే

మనసా మనసా మనసా మనసా మనసా
నిసగా గ స రి గ మా గరి
మనసా మనసా మనసా మనసా మనసా
నిసగా గ స రి గ మా ప ప

మనసా మనసా మనసా మనసా మనసా
నిసగా గ స రి గ మా గరి
మనసా మనసా మనసా మనసా మనసా
నిసగా గ స రి గ మా ప ప

హే బుజ్జి బంగారం ప్రేమేగా ఇదంతా
హే నువ్వు నా సొంతం నచ్చావే మరింత

Hey Bujji Bangaram Song Video



Song Name : Hey Bujji Bangaram Singer : Armaan Malik ,  Yamini Ghantasala Lyrics : 'Saraswati Putra' Ramajogayya Sastry Music : GV Prakash Kumar Movie Name : Aadikeshava Cast : Panja Vaisshnav Tej, Sree leela Writer & Director : Srikanth N. Reddy Producers : Naga Vamsi S & Sai Soujanya Banners : Sithara Entertainments & Fortune Four Cinemas Audio Label : Aditya music

Post a Comment

0 Comments