Ticker

6/recent/ticker-posts

Ninu Poli Nenu Song Lyrics - Christian Songs

 

Ninu Poli Nenu | Ps Enosh kumar| ft. Stella, Jordan gurrala| Telugu Christian Song

"Ninu Poli Nenu" Song Info

Lyrics
Sis Annie Margaret
Vocals
sis Stella Gurrala ,  Ps Enosh kumar
Tune, harmonies and Acoustic Guitars
bro Jordan Gurrala
Music, Mix&master
Bro Enosh Jagan
Lead Guitars
Sabastian Raj



చీకటిలో నుండి వెలుగునకు నను నడిపిన దేవా
చీకటిలో నుండి వెలుగునకు నను నడిపిన దేవా
చీకటిలో నుండి వెలుగునకు నను నడిపిన దేవా
చీకటిలో నుండి వెలుగునకు నను నడిపిన దేవా

నా జీవితాన్ని వెలిగించిన
నా బ్రతుకును తేటపరిచిన
నా జీవితాన్ని వెలిగించిన
నా బ్రతుకును తేటపరిచిన

నన్ను నీవు రక్షించితివయ్యా
నీ కృపచేత నే బ్రతికితినయ్యా
నన్ను నీవు కాపాడితివయ్యా
నీ దయతో నన్ను దీవించితివయ్యా

యేసయ్య నా యేసయ్య
నీవే నా బలము యేసయ్యా
యేసయ్య నా యేసయ్య
నీవే నా సర్వము యేసయ్యా

నిన్ను పోలి నేను జీవింతునయ్యా
నే ఆత్మ దయ చేయుమా
నిను పోలి నేను నడతునయా
నీ కాపుదల నెయ్యుమా

కనికరము లేని ఈ లోకంలో
కన్నీటితో నేనుంటినయ్యా
కనికరము లేని ఈ లోకంలో
కన్నీటితో నేనుంటినయ్యా

నీ ప్రేమతో నన్ను ఆదరించిన
నా హృదయము తృప్తిపరచిన
నీ ప్రేమతో నన్ను ఆదరించిన
నా హృదయము తృప్తిపరచిన

నన్ను నీవు రక్షించితివయ్యా
నీ కృపచేత నే బ్రతికితినయ్యా
నన్ను నీవు కాపాడితివయ్యా
నీ దయతో నన్ను దీవించితివయ్యా

యేసయ్య నా యేసయ్య
నీవే నా బలము యేసయ్యా
యేసయ్య నా యేసయ్య
నీవే నా సర్వము యేసయ్యా

నిన్ను పోలి నేను జీవింతునయ్యా
నే ఆత్మ దయ చేయుమా
నిను పోలి నేను నడతునయా
నీ కాపుదల నెయ్యుమా
నిను పోలి నేను నడతునయా
నీ కాపుదల నెయ్యుమా

ఆహా ఆహా అహాహా
ఆహా ఆహా అహాహా
ఆహా ఆహా అహాహా
ఆహా ఆహా అహాహా

"Ninu Poli Nenu" Song Video






Post a Comment

0 Comments