This is the official video of the song - Odipoyina ( ఓడిపోయినా?) which gives a strong message of not giving up despite the challenges of life because we believe in a living God.
Latest telugu christian songs 2023
"Odipoyina?" Song Info
Song Name
Odipoyina?
Lyrics, tune, composed, sung, directed, produced
Surya Teja
Odipoyinaa Song Lyrics in English
Odipoyina... parugettadenu
Virigipoyina.... konasagedanu
O...Naligipoyina...ney nilabadenu
Pagilipoyina... poradenu
Odipoyina... parugettadenu
Virigipoyina.... konasagedanu
O...Naligipoyina...ney nilabadenu
Pagilipoyina... poradenu
Yesayya neevundaga
naalo neeve nivasinchaga
Yesayya neevundaga
naalo neeve nivasinchaga
Yakobu poradaga.... Ashirwadinchitive
Moshe chetulettaga.... jayamunu Ichitive
Peturu aduguveyaga....Neeti meeda nadipithive
Yehoshuva matladaga.... suryuni aapitive
Edi em ayinanu.. evaru em annanu
Edi em ayinanu.. evaru em annanu
Edi em ayinanu... evaru em annanu
Edi em ayinanu..evaru em annanu
Naa devudu thodundaga - asadhyame ledu ilalo
Naa devudu thodundaga - asadhyame ledu ilalo....
Ho... ho... ho.....ho.....
Ney jadiyanu - Yesu namamulo
Ney bedaranu - yesu namamulo
Ney krunganu - yesu namamulo
Ney kulanu - yesu namamulo
Ney jadiyanu - Yesu namamulo
Ney bedaranu - yesu namamulo
Ney krunganu - yesu namamulo
Ney kulanu - yesu namamulo
Ney jadiyanu
ney bedaranu
ney krunganu
ney kulanu
ney vanganu
ney viruganu
poradedanu Nenu
Ney jadiyanu
ney bedaranu
ney krunganu
ney kulanu
ney vanganu
ney viruganu
poradedanu Nenu
Odipoyina... parugettadenu
Virigipoyina.... konasagedanu
O...Naligipoyina...ney nilabadenu
Pagilipoyina... poradenu
Odipoyinaa Song Lyrics in Telugu
ఓడిపోయినా... పరుగెట్టేదను
విరిగిపోయినా … కొనసాగేదను
ఓ... నలిగిపోయినా.. నే నిలబడెదను
పగిలిపోయినా.. పోరాడెదను
ఓడిపోయినా... పరుగెట్టేదను
విరిగిపోయినా … కొనసాగేదను
ఓ... నలిగిపోయినా.. నే నిలబడెదను
పగిలిపోయినా.. పోరాడెదను
యేసయ్యా నీవుండగా నాలో నీవే నివసించగా
యేసయ్యా నీవుండగా నాలో నీవే నివసించగా
యాకోబు పోరాడగా... ఆశీర్వదించితివే
మోషే చేతులెత్తగా.... జయమును ఇచ్చితివే
పేతురు అడుగువేయగా... నీటిమీద నడిపితివే
యెహోషువా మాట్లాడగా.... సూర్యుని ఆపితివే
ఏది ఏం అయిననూ … ఎవరు ఏం అన్నను
ఏది ఏం అయిననూ … ఎవరు ఏం అన్నను
ఏది ఏం అయిననూ … ఎవరు ఏం అన్నను
ఏది ఏం అయిననూ … ఎవరు ఏం అన్నను
నా దేవుడు తోడుండగా.. అసాధ్యమే లేదు ఇలలో
నా దేవుడు తోడుండగా.. అసాధ్యమే లేదు ఇలలో....
హో …. హో ….హో ….
నే జడియను యేసు నామములో
నే బెదరను యేసు నామములో
నే క్రుంగను యేసు నామములో
నే కూలను యేసు నామములో
నే జడియను యేసు నామములో
నే బెదరను యేసు నామములో
నే క్రుంగను యేసు నామములో
నే కూలను యేసు నామములో
నే జడియను యేసు నామములో
నే బెదరను యేసు నామములో
నే క్రుంగను యేసు నామములో
నే కూలను యేసు నామములో
నే జడియను నే బెదరను
నే క్రుంగను నే కూలను
నే వంగను నే విరుగను
పోరాడెదను నేను
నే జడియను నే బెదరను
నే క్రుంగను నే కూలను
నే వంగను నే విరుగను
పోరాడెదను నేను
ఓడిపోయినా... పరుగెట్టేదను
విరిగిపోయినా … కొనసాగేదను
ఓ... నలిగిపోయినా.. నే నిలబడెదను
పగిలిపోయినా.. పోరాడెదను
0 Comments