LENIVI UNNATUGA( లేనివి ఉన్నట్టుగా ) Latest Telugu Christian song Lyrics, Tune, Music & Voice by Dr. A.R.Stevenson
Lenivi Unnattuga Song Lyrics in Telugu
లేనివి ఉన్నట్టుగా పిలువగల నా దేవుడు (2)
అలవి కానివి సాధ్యపరచే శక్తిమంతుడు (2)
మృతులను సజీవులనుగా లేపే సమర్ధుడు (2)
యేసు గాక లేడు వేరెవడు || లేనివి ||
ముసలితనములో సుతుని పొందుట – అబ్రహాముకసాధ్యము (2)
మహిమపరచెను దేవుని – నిలిపి నమ్మకము (2)
అనేకులకు తండ్రియాయెను – ఫలించె వాగ్ధానము || మృతులను ||
సూర్యచంద్రుల నాపివేయుట – యెహోషువాకసాధ్యము (2)
నరుని మనవిని దేవుడు – వినెను ఆ దినము (2)
సులువుగానే సాధ్యమాయెను – శత్రువు పై జయము || మృతులను ||
జలములను పాయలుగ చేయుట – మోషేకసాధ్యము (2)
అనుసరించెను ఆజ్ఞను – జరిగే అద్భుతము (2)
కడలి మధ్య సాగిపోయెను – ధైర్యముగా జనము || మృతులను ||
Lenivi Unnattuga Song Lyrics in English
Lenivi Unnattuga Piluvagala Naa Dhevudu (2)
Alavi Kanivi Sadhyaparache Shaktimanthudu (2)
Mruthulanu Sajeevulanuga Lepe Samardhudu (2)
Yesu Gaka Ledu Verevadu || Lenivi ||
Musalithanamulo Suthuni Pondhuta – Abrahamu Kasaadhyamu (2)
Mahimaparachenu Dhevuni – Nilipi Nammakamu (2)
Anekulaku Thandriyayenu – Phalinche Vagdhanamu || Mruthulanu ||
Suryachandhrula Napiveyuta – Yehoshuva Kasaadhyamu (2)
Naruni Manavini Dhevudu – Vinenu Aa Dinamu (2)
Suluvugane Sadhyamayenu – Sathruvupai Jayamu || Mruthulanu ||
Jalamulanu Payaluga Cheyuta – Moshe Kasaadhyamu (2)
Anusarinchenu Aajnanu – Jarige Adbhuthamu (2)
Kadali Madhya Saagipoynu – Dhairyamuga Janamu || Mruthulanu ||
0 Comments