"గుండె నిండా యేసు ఉంటే || Gunde Ninda Yesu Unte" Song Info
హల్లెలూయా హల్లెలూయా హాలే లూయా...
హల్లెలూయా హల్లెలూయా హాలే లూయా...
హల్లెలూయా హల్లెలూయా హాలే లూయా...
గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు
గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం

గుండె నిండా నువ్వే - యేసు గుండె నిండా నువ్వే

లోక స్నేహం వెలివేసినా
శోకంలో ముంచి వేసినా నీవే నా నేస్తం.
నా హృదయం చెప్పేదొక్కట్టే గుండె నిండా నువ్వే

గుండె నిండా నువ్వే - నా గుండె నిండా నువ్వే
ఊపిరంతా శాపమైన
గాలి కూడా గేలిచేసినా నీవే నా చెలిమి
జాలి లేని ఇలలోన - నీవే నా కలిమి
ఊపిరంతా శాపమైన
గాలి కూడా గేలిచేసినా నీవే నా చెలిమి
జాలి లేని ఇలలోన - నీవే నా కలిమి
గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే
గుండె నిండా నువ్వే హల్లెలూయా.....
గుండె నిండా నువ్వే నా గుండె నిండా నువ్వే
చిరకాలం నీ ఒడిలో వుండాలని ఆశతో
చెమ్మగిల్లే కలలతోనే పాడుతున్నా గీతం

0 Comments