Ticker

6/recent/ticker-posts

Azaadi Song Lyrics from SPY - Nikhil Siddharth

Azaadi Lyris | SPY | Nikhil Siddharth | Iswarya Menon | Garry BH | Charan Tej Uppalapati


Song Details : 

Song Credits : Song : Azaadi Music : Sricharan Pakala Lyrics : Krishna Chaitanya Singer : Kaala Bhairava Cast : Nikhil Siddharth, Iswarya Menon Banner : ED Entertainments Audio on : Junglee Music

Azaadi Song Lyrics in English


Netthuru Chindina Bhumi Idi
Malli Pilichenu Rammanni
Swechaaku Moolam Ranamani

Tum Mujhe Khoon Do
Chavuke Unike Ledani
Telipina Praanam Viluvani
Smarinchukora Teguvani

Tum Mujhe Khoon Do
Vese Ne Prathi Adugulo
Ninnati Yodhula Gaadhalu
Raktham Chindina Nelapai
Netthuti Thilakama

Dachina Charithaku Rujuvuga
Sakshyam Nuvvai Saagipo
Desam Ke Prathi Roopama
Azad Hind Fauj

Tum Mujhe Khoon Do
Main Tumhe Azadi Doonga
Tum Mujhe Khoon Do
Main Tumhe Azaadi Doonga

Tum Mujhe Khoon Do
Main Tumhe Azadi Doonga
Tum Mujhe Khoon Do
Main Tumhe Azaadi Doonga

Yuddam Lo Saanthi Ni
Stahpinchadame Poratam
Anthati Ee Swecchani
Tharamulaki Andani

Rakshanalo Sikshana
Nuvvantu Brathakaali
Ayuushe Ayudham Netiki

Okkate Asayam
Desamannade Ma Avesam
Velagara Gelavara
Needi Naadi Jenda

Bhagavanji Mana Bose Ra
Janda Pogare Chudara
Bhagavanji Mana Bose Ra
Bharatame Akhandam Ra

Tum Mujhe Khoon Do
Main Tumhe Azadi Doonga
Tum Mujhe Khoon Do
Main Tumhe Azaadi Doonga

Tum Mujhe Khoon Do
Main Tumhe Azadi Doonga
Tum Mujhe Khoon Do
Main Tumhe Azadi Doonga

Tum Mujhe Khoon Do
Main Tumhe Azadi Doonga
Tum Mujhe Khoon Do
Main Tumhe Azadi Doonga

Tum Mujhe Khoon Do
Main Tumhe Azadi Doonga
Tum Mujhe Khoon Do
Main Tumhe Azadi Doonga

Tum Mujhe Khoon Do

Azaadi Song Lyrics in Telugu


నెత్తురు చిందిన భూమి ఇది
మల్లి పిలిచెను రమ్మని
స్వేచ్చకు మూలం రణమని

తుం ముఝే ఖూన్ దో
చావుకే ఉనికే లేదని
తెలిపిన ప్రాణం విలువని
స్మ రించుకోరా తెగువని

తుం ముఝే ఖూన్ దో
వేసే నీ ప్రతి అడుగులో
నిన్నటి యోధుల గాధలు
రక్తం చిందిన నేలపై
నెత్తుటి తిలకమా.....

దాచిన చరితకు రుజువుగా
సాక్ష్యం నువ్వై సాగిపో
దేశం కే ప్రతి రూపమా
ఆజాద్ హింద్ ఫఉజ్

తుం ముఝే ఖూన్ దో
మై తుమ్హే ఆజాదీ దూన్గా
తుం ముఝే ఖూన్ దో
మై తుమ్హే ఆజాదీ దూన్గా

తుం ముఝే ఖూన్ దో
మై తుమ్హే ఆజాదీ దూన్గా
తుం ముఝే ఖూన్ దో
మై తుమ్హే ఆజాదీ దూన్గా

యుద్ధంలో శాంతిని
స్థాపించడమే పోరాటం
అంతటి ఈ స్వేచ్చని
తరములకి అందని

రక్షణలో శిక్షణ
నువ్వంటూ బ్రతకాలి
ఆయుషే ఆయుధం నేటికీ

ఒకటే ఆశయం
దేశమన్నదే మా ఆవేశం
వెలగరా గెలవారా
నీదీ నాది జెండా పొగరే

భగవాన్జీ మన బోస్ రా
జెండా పొగరే చూడరా
భగవాన్జీ మన బోస్ రా
భరతమే అఖండం రా ….

తుం ముఝే ఖూన్ దో
మై తుమ్హే ఆజాదీ దూన్గా
తుం ముఝే ఖూన్ దో
మై తుమ్హే ఆజాదీ దూన్గా

తుం ముఝే ఖూన్ దో
మై తుమ్హే ఆజాదీ దూన్గా
తుం ముఝే ఖూన్ దో
మై తుమ్హే ఆజాదీ దూన్గా

తుం ముఝే ఖూన్ దో
మై తుమ్హే ఆజాదీ దూన్గా
తుం ముఝే ఖూన్ దో
మై తుమ్హే ఆజాదీ దూన్గా

తుం ముఝే ఖూన్ దో
మై తుమ్హే ఆజాదీ దూన్గా
తుం ముఝే ఖూన్ దో
మై తుమ్హే ఆజాదీ దూన్గా
తుం ముఝే ఖూన్ దో

Azaadi Song Lyrics Video


Post a Comment

0 Comments